రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం
ADB: జిల్లా కేంద్రంలోని 33/11కేవీ రాంపూర్ సబ్‌స్టేషన్‌లో మరమ్మతుల కారణంగా శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ నమ్రత తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కరెంట్ సరఫరా ఉండదని చెప్పారు. వినియోగదారులు గమనించి తమకు సహకరించాలని పేర్కొన్నారు.