రేణిగుంట గ్రామ పంచాయతీని ఆదర్శంగా తీసుకుందాం..!

రేణిగుంట గ్రామ పంచాయతీని ఆదర్శంగా తీసుకుందాం..!

BHNG: రాజాపేట రేణికుంట గ్రామ పంచాయతీకి గతంలో రాష్ట్ర ఉత్తమ  గ్రామ పంచాయతి అవార్డు లభించింది. ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకుని, అభివృద్ధి చెందిన తమ గ్రామానికి హరితహారం, స్వచ్ఛభారత్, మిషన్ భగీరథ, పల్లె ప్రగతి నిర్వహణలో జాతీయ అవార్డు కూడా లభించిందని మాజీ సర్పంచ్ భాగ్యమ్మ ఇవాళ ఒక ప్రకటనలో తెలిపారు.