VIDEO: 'అధ్వానంగా మారిన రహదారిని పరిశీలించిన ఎమ్మెల్యే'

VIDEO: 'అధ్వానంగా మారిన రహదారిని పరిశీలించిన ఎమ్మెల్యే'

E.G: రంగంపేట మండలం ఎస్టీ రాజపురంలో అధ్వానంగా తయారైన ఏడీబీ రహదారిని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అధికారులు కూటమి నాయకులతో కలిసి శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో ఏడీబీ రహదారి అధ్వానంగా తయారయిందన్నారు. సీఎం జగన్ చేసిన పాపాలతో ప్రజలు ఇప్పటికే కష్టాలు పడుతున్నారన్నారు.