ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు

ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు

VZM: ఎమ్మెల్యే అతిది గజపతిరాజు మంగళవారం 10.30కి పట్టణంలో Y జంక్షన్ నుండి కొత్తవలస వైపు వెళ్లే రహదారి అభివృద్ధి పనులకు గొల్లలపేట చెరువు వద్ద శంకుస్థాపన చేయనున్నారు. 11.15కు స్దానిక VTఅగ్రహారం విద్యుత్ సబ్ స్టేషన్ నుండి దాసన్నపేటకు వెళ్లే 33KV హై వోల్టేజ్ విద్యుత్ లైన్స్ సరఫరాను VTఅగ్రహారం సబ్ స్టేషన్ లో ప్రారంభిస్తారని MLA కార్యాలయ వర్గాలు తెలిపాయి.