మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ రాజగోపురంలో వన దుర్గమ్మకు కార్తీక పౌర్ణమి నక్షత్ర హారతి
★ కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మెదక్ వాసులు మృతి
★ చెరువు నీరు కలుషితం చేస్తున్నసుగుణ పౌల్ట్రీ పరిశ్రమ వద్ద పోతులబొగూడ గ్రామస్తుల ఆందోళన
★ ఉన్నత చదువుల కోసం 30 మంది ఎస్జీటీ ఉపాధ్యాయులకు అనుమతి: సంగారెడ్డి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు