తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ కోరుకొండలోని గోగులమ్మ జాతర మహోత్సవంలో పాల్గొన్న మాజీ MLA జక్కంపూడి రాజా
✦ రాజమండ్రిలో భవన నిర్మాణాలకు నగరపాలక సంస్థ అనుమతి తప్పనిసరి: మున్సిపల్ కమిషనర్
✦ ప్రభుత్వ సేవల విషయంలో అలసత్వం సహించబోము: కలెక్టర్ కీర్తి చేకూరి
✦ పోలీసుల తీరుపై మండిపడ్డ మాజీ ఎంపీ హర్షకుమార్