తమిళ్ మూవీ.. తన పాత్ర ఏంటో చెప్పేసిన సుహాస్

తమిళ్ మూవీ.. తన పాత్ర ఏంటో చెప్పేసిన సుహాస్

తమిళ నటుడు సూరి హీరోగా నటిస్తోన్న 'మండాడి' సినిమాలో టాలీవుడ్ నటుడు సుహాస్ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా తెలుగు వెర్షన్‌లో సుహాస్ ప్రధాన పాత్రలో కనిపించనున్నట్లు వార్తలొచ్చాయి. తాజాగా దీనిపై స్పందించిన సుహాస్.. తాను ఈ సినిమాలో విలన్ పాత్ర పోషిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చాడు. సూరి హీరోగా కనిపిస్తాడని పేర్కొన్నాడు.