పదో తరగతి జీవశాస్త్ర పరీక్ష ప్రారంభం

పదో తరగతి జీవశాస్త్ర పరీక్ష ప్రారంభం

GDWL: జిల్లావ్యాప్తంగా మంగళవారం పదో తరగతి జీవశాస్త్ర పరీక్ష ప్రశాంతంగా ప్రారంభమైంది. ప్రధాన సబ్జెక్టుల పరీక్షలు ఇప్పటికే పూర్తికాగా, నేటి పరీక్షకు విద్యార్థులు సకాలంలో హాజరయ్యారు. పరీక్షా కేంద్రాల్లో పోలీసుల కఠిన బందోబస్తు వల్ల ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పరీక్షలు సజావుగా సాగుతున్నాయి.