హాస్టల్లో కుప్పకూలి విద్యార్థిని మృతి

హాస్టల్లో కుప్పకూలి విద్యార్థిని మృతి

KMR: బీసీ బాలికల వసతి గృహంలో 8వ తరగతి చదువుతున్న శ్రావణి హఠాత్తుగా మృతి చెందిన సంఘటన ఎల్లారెడ్డి పట్టణంలో చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాల్లోకెళ్తే.. బుధవారం ఉదయం శ్రావణి హాస్టల్లో కింద పడిపోవడంతో తోటి విద్యార్థినులు హాస్టల్ సిబ్బందికి తెలిపారు. దీంతో హుటాహుటిన అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.