VIDEO: పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌ను సందర్శించిన ఎస్పీ
ప్రకాశం జిల్లాలో పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌ను ఎస్పీ SP హర్షవర్ధన్ ఇవాళ సందర్శించారు. పోలీస్ కానిస్టేబుళ్ల శిక్షణా కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా డీటీసీలో మొక్కను ఎస్పీ నాటారు. ఈస్ట్ గోదావరి జిల్లాకు చెందిన 193 మంది ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్లు ఈనెల 22 నుంచి డీటీసీలో శిక్షణ పొందనున్నారు.