VIDEO: "కాలువలోని పిచ్చి మొక్కలను తొలగించాలి"

VIDEO: "కాలువలోని పిచ్చి మొక్కలను తొలగించాలి"

BHPL: చిట్యాల మండలం జూకోలు గ్రామం నుంచి పలు గ్రామాలకు ప్రవాహించే డీబీఎం-38 కెనాలులో పిచ్చి మొక్కలు, పూటీకలు భారీగా పెరిగాయి. దీంతో చివరి ఆయకట్ట వరకు సాగునీరు చేరకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యాసంగి, మొక్కజొన్న పంటలు పాడవడంతో ఆర్థిక నష్టం జరుగుతోంది. వెంటనే అధికారులు స్పందించి కెనాలు శుభ్రపరచాలని స్థానిక రైతులు డిమాండ్ చేస్తున్నారు.