నంద్యాలలో మహిళల కోసం సప్తశక్తి సంఘ కార్యక్రమం

నంద్యాలలో మహిళల కోసం సప్తశక్తి సంఘ కార్యక్రమం

నంద్యాలలోని శ్రీ శారద విద్యాపీఠం పాఠశాలలో మహిళలకు సప్తశక్తి సంఘం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు వసుంధరదేవి మాట్లాడుతూ.. భారతీయ దృష్టి, పర్యావరణం అనే అంశాలపై మహిళలకు అవగాహన కల్పించామని తెలిపారు. ధర్మశాస్త్రం ప్రకారం ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు నివాసం ఉంటారని అన్నారు.