పార్కు స్థలం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్..!

పార్కు స్థలం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్..!

HYD: నిజాంపేట పరిధి సాయి కీర్తి లే అవుట్ సర్వే నంబర్ 181,183లో పార్కు కోసం కేటాయించిన స్థలాన్ని ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేశారు. అప్పట్లో పంచాయతీగా ఉన్న సమయంలో పలు అభివృద్ధి పనులు సైతం జరిగినట్లు పేర్కొన్నారు. కొంత మంది వ్యక్తులు దొడ్డిదారిలో నకిలీ పత్రాలు సృష్టించి, భూ కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారన్నారు.