విశ్వేశ్వరస్వామిని దర్శిచుకున్న మంత్రి

విశ్వేశ్వరస్వామిని దర్శిచుకున్న మంత్రి

VSP: పవిత్ర కార్తీక మాసం సందర్భంగా కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మంగళవారం జగదాంబ జంక్షన్ సమీపంలోని శ్రీ విశ్వేశ్వరస్వామి దేవస్థానాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి పరమశివునికి విశేష పూజలు, అర్చనలు నిర్వహించారు. ఆలయ మేనేజర్ అడపా దేముళ్ళు మంత్రికి ఘన స్వాగతం పలికారు. పూజా కార్యక్రమం అనంతరం పండిత ఆశీర్వచనం అందుకున్నారు.