'ధురంధర్‌ 2' నుంచి పవర్‌ ఫుల్‌ సాంగ్‌ రిలీజ్‌

'ధురంధర్‌ 2' నుంచి పవర్‌ ఫుల్‌ సాంగ్‌ రిలీజ్‌

రణ్‌వీర్ సింగ్ నటించిన భారీ యాక్షన్ చిత్రం 'ధురంధర్ 2' రికార్డులు క్రియేట్ చేయడానికి సిద్ధమైంది. ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ మూవీ మార్చి 19న థియేటర్లలోకి రానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్.. ఈ మూవీలోని పవర్ ఫుల్ సాంగ్ 'ఆరి ఆరి'ని విడుదల చేశారు. ఇక మార్చి 18 నుంచే భారీ ఎత్తున పెయిడ్ ప్రివ్యూలు ప్రదర్శించనుండగా.. అడ్వాన్స్ బుకింగ్స్‌లో సంచనలం సృష్టిస్తోంది.