క్రీడాభివృద్ధిపై శాప్ ఛైర్మన్ దృష్టి

క్రీడాభివృద్ధిపై శాప్ ఛైర్మన్ దృష్టి

TPT: తిరుపతి శ్రీ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో నిర్వహించిన కార్యక్రమానికి శాప్ ఛైర్మన్ శ్రీ అనిమిని రవి నాయుడు ముఖ్య అతిథిగా హాజరై క్రీడాభివృద్ధిపై కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా వివిధ క్రీడలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలపై సమగ్రంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో క్రీడాప్రాధికార సంస్థ అధికారి శశిధర్, వివిధ సంఘాల ప్రతినిధులు, కోచ్‌లు పాల్గొన్నారు.