ఉదయగిరిలో ఎంఈఎఫ్ సభ్యత్వాలు కార్యక్రమం

ఉదయగిరిలో  ఎంఈఎఫ్ సభ్యత్వాలు కార్యక్రమం

NLR: మాదిగ కులానికి చెందిన అన్ని శాఖల ఉద్యోగస్తులకు సంబంధించిన మాదిగ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఎం ఈ ఎఫ్ సభ్యత్వాల కార్యక్రమం జోరుగా కొనసాగుతుంది. శనివారం ఉదయగిరిలో జిల్లా అధ్యక్షులు కొండయ్య మాట్లాడుతూ.. మాదిగల ఉద్యోగుల ఐక్యతకు, వారి సమస్యల పరిష్కారానికి ఈ కార్యక్రమం చాలా ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు.