రాజ్యసభ సభ్యుడిని కలిసిన ఎమ్మెల్యే

రాజ్యసభ సభ్యుడిని కలిసిన ఎమ్మెల్యే

MHBD: రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డిని ఢిల్లీలో డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్ కలిశారు. డోర్నకల్ నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనుల వివరాలను రాజ్యసభ సభ్యుడికి ఎమ్మెల్యే వివరించారు. నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.