VIDEO: 'వైజాగ్ మారథాన్‌కు సర్వం సిద్ధం'
విశాఖపట్నంలో ఆదివారం వైజాగ్ నేవీ మారథాన్ నిర్వహించనున్నారు. ఉదయం 3 నుంచి 10 గంటల వరకు బీచ్ రోడ్‌లో జరిగే ఈ మారథాన్‌లో సుమారు 18 వేల మంది పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆర్కే బీచ్ నుంచి ఐఎన్‌ఎస్ కళింగ వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని, ప్రత్యామ్నాయ మార్గాలు వినియోగించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.