CMకు పురస్కారం.. రాష్ట్రానికి గర్వకారణం: పవన్

CMకు పురస్కారం.. రాష్ట్రానికి గర్వకారణం: పవన్

AP: CM చంద్రబాబుకు పురస్కారం రావడం రాష్ట్రానికి గర్వకారణం అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. చంద్రబాబు నాయకత్వం తమకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని తెలిపారు. నవతరం భవిష్యత్తుకు CM పాలన సత్ఫలితాలు ఇస్తుందన్నారు. పారిశ్రామికాభివృద్ధికి తెచ్చిన సంస్కరణల సత్ఫలితాలు ఇస్తాయని చెప్పారు. ఈ పురస్కారం ద్వారా రాష్ట్రానికి బ్రాండ్ ఇమేజ్ వస్తుందన్నారు.