స్వర్ణ ప్రాజెక్టు నీటి వివరాలు

స్వర్ణ ప్రాజెక్టు నీటి వివరాలు

NRML: సారంగాపూర్ మండలం స్వర్ణ ప్రాజెక్టు నీటి మట్టం 1182 అడుగులుగా ఉన్నట్లు ప్రాజెక్ట్ అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం 0.925 టీఎంసీల నీరు నిల్వలో ఉండగా 5200 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోందని, ఒక గేట్ ద్వారా 1950 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 1.037 టీఎంసీలు ఉన్నట్లు వారి పేర్కొన్నారు.