స్థానిక సంస్థల థర్డ్ ఫేస్‌లో పోటీలో 2786 మంది వార్డు సభ్యులు
MBNR: మూడవ విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా 2786 మంది వార్డు సభ్యులు బరిలో నిలిచినట్టు అధికారులు ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. అడ్డాకుల మండలంలో 156, మూసాపేట మండలంలో 138, భూత్పూర్ 174, బాలానగర్ 308, జడ్చర్ల 376 మండలాల్లోని వార్డు సభ్యులు బరిలో నిలిచారన్నారు. మొత్తంగా 1152 వార్డులు ఉండగా 1145 వార్డులకు ఎన్నికలు జరుగుతాయి అన్నారు.