VIDEO: 'వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు వహించాలి'

VIDEO: 'వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు వహించాలి'

ADB: ఎండల తీవ్రత పెరిగిన నేపథ్యంలో వడదెబ్బ తగలకుండా ప్రజలు జాగ్రత్తలు వహించాలని తెలంగాణ సంస్కృతిక కళాబృందం సభ్యులు తెలిపారు. శుక్రవారం సాత్నాల మండలంలోని సైదుపూర్ గ్రామంలో శుక్రవారం DPRO ఆదేశానుసారం కళాజాత ప్రదర్శన నిర్వహించారు. తమ ఆట పాటల ద్వారా నీటి సంరక్షణ, డ్రగ్స్ వినియోగం ద్వారా కలిగే నష్టాలు, రోడ్డు భద్రత నియమాలను వివరించినట్లు పేర్కొన్నారు.