పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

NZB: జిల్లా కేంద్రంలో అపురూప ఘట్టం చోటుచేసుకుంది. నిజామాబాద్ నగరంలోని ఓ హోటల్ ఇందుకు వేదిక అయింది. ఆర్మూర్‌లోని జడ్పీహెచ్ఎస్ 1966 బ్యాచ్ పన్నెండో తరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఇందులో వారు సతీసమేతంగా పాల్గొని ఆనందాన్ని రెట్టింపు చేసుకున్నారు. ఈ సందర్భంగా చిన్ననాటి స్నేహితులను ఒకే వేదికపైకి చేర్చి, తీపి జ్క్షాపకాలను అందించారు.