'రాజధానిగా అమరావతిని చట్టం చేసేలా చూడాలి'

'రాజధానిగా అమరావతిని చట్టం చేసేలా చూడాలి'

AP: రాష్ట్ర రాజధానిగా అమరావతిని పార్లమెంట్‌లో చట్టం చేసేలా చూడాలని అమరావతి రాజధాని రైతుల ఐక్య కార్యాచరణ సమితి ప్రభుత్వాన్ని కోరింది. ప్రస్తుతం జరిగే పార్లమెంట్ సమావేశాల్లో రాజధాని బిల్లును ప్రవేశపెట్టేలా కృష్టి చేయాలని చెప్పింది. రాజధానిలో పేదలకు ఇచ్చిన టిడ్కో ఇళ్లకు బ్యాంకులు ఇచ్చిన రుణాలపై గత ప్రభుత్వంలో ఉన్న వడ్డీ బకాయిలు చెల్లించాలని సూచించింది.