గల్లంతైన యువకుని మృతదేహం లభ్యం

గల్లంతైన యువకుని మృతదేహం లభ్యం

MBNR: జడ్చర్ల మున్సిపాలిటీలోని 100 పడకల ఆసుపత్రి సమీపంలోని వాగులో చేపల వేటకు వెళ్లిన బోయలకుంట గ్రామానికి చెందిన మహేష్ గల్లంతైన విషయం తెలిసిందే. ఈరోజు వాగులో నుంచి మహేష్ మృతదేహాన్ని ఫైర్ సిబ్బంది వెలికి తీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.