అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ త్వరలో జిల్లాలో ప్రతిష్టాత్మక 'డిస్నీ వరల్డ్ సిటీ' ఏర్పాటు దిశగా ప్రభుత్వం అడుగులు
✦ గుత్తి కోట ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేయాలి: జేసీ
✦ రేపు రైతుల ఖాతాల్లో నిధులు జమ
✦ సీఎం సహాయనిది పేదలకు ఒక వరం: ఎమ్మెల్యే దగ్గుపాటి