VIDEO: యూరియా కొరతతో రైతుల ఆవేదన

VIDEO: యూరియా కొరతతో రైతుల ఆవేదన

KMR: జిల్లా బీబీపేట్ మండలంలో యూరియా కొరత తీవ్రంగా ఉంది. రైతులు లైన్‌లో నిలబడి, ఒక్క ఆధార్ కార్డుకు ఒక మందు సంచి మాత్రమే పొందగలుగుతున్నారు. దీంతో పంటలకు సరిపడా యూరియా అందడం లేదని, ప్రభుత్వం వెంటనే యూరియా సరఫరాను పెంచాలని శుక్రవారం రైతులు డిమాండ్ చేస్తున్నారు. రాజకీయ నాయకులు కూడా రైతులకు అండగా నిలబడటం లేదన్నారు.