HIT TVతో బంధువులు ఏం చెప్పారంటే?
TG: మియాపూర్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పదంగా మృతిచెందడం కలకలం రేపుతోంది. ఆర్థిక సమస్యల వల్ల వారు ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అయితే వాళ్ల బంధువులు మాత్రం.. వాళ్లకు ఆత్మహత్య చేసుకునే సమస్యలు లేవని చెబుతున్నారు. మరింత సమాచారం HIT TVతో పంచుకున్నారు. మీరూ చూడండి.