VIDEO: ఆలూరు సమస్యలపై ఎంపీ నాగరాజుకు వినతి
KRNL: ఆలూరు నియోజకవర్గంలో తాగునీటి సమస్యలు, నాగడోన రిజర్వాయర్, వేదవతి ప్రాజెక్టు నిర్మాణాలు చేపట్టాలని కోరుతూ ఆలూరు బీజేపీ నాయకుడు గుమ్మనూరు నారాయణ కర్నూలు ఎంపీ నాగరాజుకు వినతిపత్రం అందజేశారు. గతంలో గుమ్మలూరు గ్రామంలో ఆగిన రైలు ప్రస్తుతం ఆగడం లేదని, ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని ఆయన ఎంపీని కోరారు.