నేపాల్‌లో మరోసారి జన్-జడ్ నిరసనలు

నేపాల్‌లో మరోసారి జన్-జడ్ నిరసనలు

నేపాల్‌లో మరోసారి జన్-జడ్ ఆందోళనలు మొదలయ్యాయి. దీంతో అప్రమత్తమైన తాత్కాలిక ప్రభుత్వం ఎక్కువ మంది ఒక చోట చేరడంపై నిషేధం విధించింది. 12 జిల్లాల్లో కర్ఫ్యూ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో సోషల్ మీడియాను ప్రభుత్వం బ్యాన్ చేయడంతో జన్-జడ్ పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. దీంతో అప్పటి నేపాల్ ప్రధాని ఓలీ దేశం విడిచి పారిపోయారు.