#NBK111, #NC24 పోస్టర్ రిలీజ్ వాయిదా

#NBK111, #NC24 పోస్టర్ రిలీజ్ వాయిదా

బాలకృష్ణ #NBK111 నుంచి ఇవాళ రిలీజ్ కావాల్సిన ‘క్వీన్’ పోస్టర్ వాయిదా పడింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ కారణంతోనే నాగచైతన్య #NC24 మేకర్స్ కూడా మీనాక్షి చౌదరి క్యారెక్టర్ రివీల్ పోస్టర్ విడుదలను వాయిదా వేశారు. ఇరు చిత్రాల మేకర్స్ చేవెళ్ల ఘటనపై సంతాపం వ్యక్తం చేశారు.