VIDEO: జిల్లాలో కల్తీ బీర్లు కలకలం

VIDEO: జిల్లాలో కల్తీ బీర్లు కలకలం

కృష్ణా: జిల్లాలోని వైన్ షాపులో కల్తీ బీర్లు కలకలం రేపాయి. పామర్రు నియోజకవర్గం కాజా గ్రామంలో బీర్ బాటిల్లో ఏదో చచ్చి తెలితుంది అని ప్రశ్నించగా నాకేం తెలియదు బీర్ బాటిళ్లు ఇలాగే వచ్చాయంటూ వైన్ షాప్ సిబ్బంది మాట దాటేశారు. బీర్ బ్రాండ్ బాటిల్ ఓ కంపెనీ మూత మరొక కంపెనీగా దర్శనమిస్తున్నాయి. మద్యం విక్రయించే సమయంలో సీసీ కెమెరాలు పనిచేయట్లేదు నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు.