'సమావేశ మందిర నిర్మాణానికి సహకరించండి'

'సమావేశ మందిర నిర్మాణానికి సహకరించండి'

MBNR: జిల్లా కేంద్రంలో దాదాపు 1200 మంది రజక కుల వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారని మా సమస్యలు చర్చించేందుకు మాకు ఒక సమావేశ మందిరం లేదని సమావేశ మందిర నిర్మాణానికి సహకరించాలని పట్టణ రజక సంఘం అధ్యక్షులు దుర్గేష్ అన్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయిని కలిసి వినతి పత్రం సమర్పించినట్లు ఆయన వెల్లడించారు.