23 నుంచి జిల్లా స్థాయి నృత్య పోటీలు

23 నుంచి జిల్లా స్థాయి నృత్య పోటీలు

VSP: జనవరి 23 నుంచి రెండు రోజుల పాటు జిల్లా స్థాయి నృత్య పోటీలు నిర్వహించనున్నట్లు బ్రహ్మకుమారీస్‌ విశాఖ ప్రతినిధి రామేశ్వరి తెలిపారు. శాస్త్రీయ, జానపద విభాగాల్లో సోలో, డ్యూయెట్, ట్రియో పోటీలు జరుగుతాయి. 12 ఏళ్లలోపు జూనియర్స్, 13 పై బడినవారు సీనియర్స్‌గా పాల్గొనవచ్చు. శనివారం డాబాగార్డెన్స్ విజెఎఫ్ ప్రెస్ క్లబ్‌లో వివరాలు వెల్లడించారు.