మూగజీవాల మనుగడకు శాపంగా ప్లాస్టిక్..!

మూగజీవాల మనుగడకు శాపంగా ప్లాస్టిక్..!

NDL: కోవెలకుంట్ల ఘటన అందరినీ హెచ్చరిస్తోంది. ప్లాస్టిక్ వస్తువులు రోడ్లపై వేయడంతో పశువులు తిని ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్నాయి. పర్యావరణానికే కాకుండా మూగజీవాల మనుగడకు ప్లాస్టిక్ శాపంగా మారింది. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగకపోతే ఇలాంటి దారుణాలు మరిన్ని జరుగుతాయి. ఇకనైనా ప్లాస్టిక్ వినియోగాన్ని విడనాడదాం. మూగజీవాల ప్రాణాలను కాపాడుదాం.