ప్రారంభోత్సవానికి సిద్ధమైన కోర్టు

ప్రారంభోత్సవానికి సిద్ధమైన కోర్టు

SRD: జిన్నారం మండల కేంద్రంలో జూనియర్ సివిల్ జడ్జి, ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు మంజూరయింది. ఏర్పాటు కోసం ఆర్అండ్ బీ అధికారులు 8.4లక్షల రూపాయల నిధులతో తాత్కాలిక భవనాన్ని సిద్ధం చేశారు. జిన్నారం, బొల్లారం, గుమ్మడిదల, హత్నూర పోలీస్ స్టేషన్ల పరిధిలోని కేసులను ఇక్కడ విచారించనున్నారు. కాగా, జిన్నారం మండలంలో కోర్టు ఏర్పాటు కానుంది.