బాడీ బిల్డర్‌కు సన్మానం

బాడీ బిల్డర్‌కు సన్మానం

CTR: పలమనేరు పట్టణానికి చెందిన బాడీ బిల్డర్ దేవ అర్జున్ గోవాలో నవంబర్ నెలలో జరిగిన బాడీ బిల్డింగ్ పోటీలలో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించాడు. సామాజిక సేవా కార్యకర్త మదన్ మోహన్ రావు అతనిని శాలువాతో మంగళవారం సన్మానించి జ్ఞాపికను అందజేశారు. భవిష్యత్తలో మరిన్ని పథకాలు సాధించి జిల్లా, రాష్టానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.