కార్యకర్తల సమావేశంతో ముందుకు సాగాలి: శివసేన రెడ్డి

కార్యకర్తల సమావేశంతో ముందుకు సాగాలి: శివసేన రెడ్డి

WNP: గ్రామస్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీని బలపరచిన ప్రతి కార్యకర్త ప్రజల మధ్య ఉండాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శివసేనారెడ్డి పిలుపునిచ్చారు. ఇవాళ వనపర్తి మండలంలో గ్రామస్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. పార్టీకి సంబంధించిన విషయాలను కార్యకర్తల సమన్వయంతో ముందుకు తీసుకువెళ్లాలని తెలిపారు.