VIDEO: ముగిసిన సాంబశివరావు అంత్యక్రియలు

VIDEO: ముగిసిన సాంబశివరావు అంత్యక్రియలు

HYD: మాజీ కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు అంత్యక్రియలు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ముగిశాయి. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ ప్రముఖులు హాజరై, ఆయన పార్థివదేహానికి నివాళులర్పించారు. సాంబశివరావు మరణం పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ, ఆయనతో ఉన్న అనుబంధాన్ని, రాజకీయ సేవలను గుర్తుచేసుకున్నారు. కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.