'మున్సిపల్ టీచర్లకు పదోన్నతులు, బదిలీలు జరపాలి'

'మున్సిపల్ టీచర్లకు పదోన్నతులు, బదిలీలు జరపాలి'

W.G: పాలకొల్లులో బుధవారం వివిధ పాఠశాలలోని టీచర్లను రాష్ట్ర ప్యాప్టో కార్యదర్శి ఎల్. సాయి శ్రీనివాస్ కలిశారు. టీచర్లు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లా పరిషత్ టీచర్లుతో సమానంగా మున్సిపల్ టీచర్లుకు బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.