మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ చంద్రగ్రహణం సందర్భంగా ఈ నెల 3న మన్యంకొండ మన్యంకొండ దేవస్థానం మూసివేత
★ ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జీ. మధుసూదన్ రెడ్డి
★ జిల్లా నూతన కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన కుష్బూగుప్త
★ కొండారెడ్డిపల్లిలో ఉమారామలింగేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న ఎంపీ డీకే అరుణ