గ్యాస్ సిలిండర్ల కోసం ప్రజలకు తప్పని పాట్లు
కాకినాడ: పెద్దాపురం పట్టణంలో గ్యాస్ సిలిండర్ల కోసం సామాన్య ప్రజానీకానికి పాట్లు తప్పడం లేదు. అధికార యంత్రాంగం గ్యాస్ కొరత లేదని బుకాయిస్తున్న, గ్యాస్ కొరత నేపథ్యంలో పెద్దాపురం మెయిన్ రోడ్డులో గాయత్రి గ్యాస్ ఏజెన్సీ వద్ద ఉదయం నుండి గ్యాస్ సిలిండర్ బుకింగ్ కోసం జనాలు బారులు తీరారు.