నీటి సమస్యలు పరిష్కరించాలని వినతి

నీటి సమస్యలు పరిష్కరించాలని వినతి

HYD: బీకే గూడలో లో ప్రెషర్ వాటర్ సప్లై అరికట్టాలని, నీటి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సంబంధిత GM, DGM, మేనేజర్‌కు ఈనెలలో రెండో సారి బీకే గూడ LIGH కాలనీవాసులు, నాయకులు వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు. త్వరగా సమస్యకు పరిష్కారం చూపాలని మనవి చేశారు. ఈ కార్యక్రమంలో LIGH కాలనీ అధ్యక్షుడు అనంత్ రెడ్డి, నాయకులు ఆకుల మహేశ్, కుశల్ తదితరులు ఉన్నారు.