'పుస్తక పఠనం అలవర్చు కోవాలి'
ADB: ప్రతి ఒక్కరు పుస్తక పఠనం అలవర్చుకోవాలని ఉట్నూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ రాణి మేడం పేర్కొన్నారు. శుక్రవారం ఉట్నూర్ డిగ్రి కలశాలలో గ్రంథాలయ వారోత్సవాల కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. డిజిటల్ యుగంలో పుస్తక పఠనం యొక్క ప్రాధాన్యతపై వివరించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు,పాల్గొన్నారు.