రవితేజ కొత్త మూవీపై నయా UPDATE
మాస్ మహారాజా రవితేజ హీరోగా దర్శకుడు కిషోర్ తిరుమల తెరకెక్కిస్తోన్న మూవీ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'. తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ నయా అప్‌డేట్ ఇచ్చారు. ఇవాళ రాత్రి 7:20 గంటలకు ఈ మూవీ నుంచి 'ఎల్విస్'ను పరిచయం చేయబోతున్నట్లు తెలిపారు. ఇక ఈ మూవీలో ఆషికా రంగనాథన్, డింపుల్ హయతి కథానాయికలుగా నటిస్తుండగా.. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నాడు.