కొండప్పచెరువులో పూడికతీత పనులు

VSP: భీమిలి పట్టణం సంగివలస కొండప్పచెరువు పూడికతీత పనులను శుక్రవారం సాయంత్రం అధికారులు నిర్వహించారు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు చెరువు మొత్తం శుభ్రం చేసి బ్లీచింగ్ చల్లామని అధికారులు తెలిపారు. రెండు రోజుల క్రితం అపరిశుభ్రత నీటితో ఇక్కడ చేపలు చనిపోయాయి.