'ఎంపీడీవో కార్యాలయం తనిఖీ'

'ఎంపీడీవో కార్యాలయం తనిఖీ'

CTR: సదుం ఎంపీడీవో కార్యాలయాన్ని మండల ప్రత్యేకాధికారి ఉమామహేశ్వరి శుక్రవారం తనిఖీ చేశారు. శాఖల వారిగా అధికారులతో సమీక్ష నిర్వహించి, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలన్నారు. నిర్దేశించిన లక్ష్యాలను తప్పక చేరుకోవాలని ఆమె హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో MPDO రాధారాణి, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ మల్లీశ్వరి, హౌసింగ్ ఏఈ ప్రణయ్ కుమార్, ఏపీయం హరిప్రసాద్ పాల్గొన్నారు.