ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

☞ బాలానగర్‌లో సదర్ ఉత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
☞ ఆరగిద్దలో ఇందిరమ్మ ఇంటి  గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న MLA బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
☞ ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలి: వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి
☞ లింగాల మండలంలో అంగరంగ వైభవంగా కార్తీక మాస పూజలు