VIDEO: పామ్ ఆయిల్ సాగుకు కేంద్రం సబ్సిడీ: MP

VIDEO: పామ్ ఆయిల్ సాగుకు కేంద్రం సబ్సిడీ: MP

SDPT: పామ్ ఆయిల్ సాగుకు కేంద్రం సబ్సిడీ ఇచ్చి రైతులను సాగుకు ప్రోత్సహిస్తుందని MP రఘునందన్ రావు అన్నారు. నంగునూరు మండలం నర్మెట్టలో ఆయిల్ ఫెడ్, ఆయిల్ ఫార్మ్ కర్మాగార ప్రారంభోత్సవంలో పాల్గొని మాట్లాడారు. ఫామ్ ఆయిల్ సాగుకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వడంతోనే రైతులు ఈ పంటపై మక్కువ పెంచుకున్నారన్నారు. దేశంలో సుమారుగా 17 లక్షల ఎకరాల్లో ఈ పంట సాగు అవుతుందన్నారు.